పసిడి ప్రేమికులకు షాక్..

17
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు షాక్. పసిడి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.290 పెరిగి రూ.52,450గా ఉండగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.330 మేర పెరిగి రూ.57,220గా ఉంది. ఇక దేశ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.290 పెరిగి రూ.52,600గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 పెరిగి రూ.57,370గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర హైదరాబాద్‌లో రూ. 800 పెరిగి రూ.69,500గా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.330 పెరిగి రూ.66,000వేలుగా ఉంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ఔన్సుకు ప్రస్తుతం 1912 డాలర్లుగా ఉండగా సిల్వర్ ఔన్సుకు 21.80 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -