బంగారం కొనుగోలుదారులకు షాక్..

200
gold
- Advertisement -

బంగారం కొనుగోలు దారులకు షాక్. పసడి ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 46, 000 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 110 పెరిగి రూ. 50, 180 కి చేరింది. బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు స్ధిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ.400 పెరిగి రూ. 71,400గా ఉంది.

- Advertisement -