కామన్‌వెల్త్ గేమ్స్‌… మీరాబాయి చానుకి గోల్డ్ మెడల్

49
- Advertisement -

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ కు తొలి గోల్డ్ మెడల్ దక్కింది. బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న గేమ్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను బంగారు పతకం గెలుచుకుంది. 3 అటెంప్ట్స్ లో 197 కేజీల బరువు ఎత్తి సత్తా చాటింది.

ఇప్పటివరకు ఒక రజతం, ఒక కాంస్యం వచ్చాయి. టోక్యో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచి మన దేశం గర్వించేలా చేసిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఈసారి గోల్డ్ కొట్టింది. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది.

- Advertisement -