నేటి బంగారం, వెండి ధరలివే

24
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. ఇవాళ పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్‎లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.49,850గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,380గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,530గా ఉంది. హైదరాబాద్‎లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,850ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,380గా ఉంది.

హైదరాబాద్‎లో కేజీ వెండి ధర రూ.74,000గా ఉండగా చెన్నైలో కేజీ వెండి ధర రూ.74,000, ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.71,100గా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -