TTD:ఆగ‌స్టు 16న గోకులాష్ట‌మి

11
- Advertisement -

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు నెల‌లో జ‌ర‌గ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

• ఆగ‌స్టు 2న మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ వ‌ర్థంతి.

• ఆగ‌స్టు 4న తిరుమ‌ల శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌.

• ఆగస్టు 5న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం.

Also Read:‘కూలీ’..ట్రైలర్ డేట్ ఫిక్స్

• ఆగ‌స్టు 7న తిరుమ‌ల శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాలు స‌మాప్తి.

• ఆగ‌స్టు 8న ఆళ్వందార్ల వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం.

• ఆగ‌స్టు 9న శ్రావ‌ణ పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌.

• ఆగ‌స్టు 10న తిరుమ‌ల శ్రీ‌వారు విఖ‌న‌సాచార్యులవారి స‌న్నిధికి వేంచేపు.

• ఆగ‌స్టు 16న గోకులాష్ట‌మి ఆస్థానం.

• ఆగ‌స్టు 17న తిరుమ‌ల శ్రీ‌వారి స‌న్నిధిన శిక్యోత్స‌వం.

• ఆగ‌స్టు 25న బ‌ల‌రామ జ‌యింతి, వ‌రాహ‌ జ‌యంతి.

- Advertisement -