టాలీవుడ్ ఆగ్ర హీరో రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సరైన హిట్ లేక నిరుత్సాహపరిచాడు. మెగాస్టార్ చిరంజీవి మలయాళ సినిమా రీమేక్‌తో తన మాస్ ఇమేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పొలిటకల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన గాడ్‌ఫాదర్ మూవీని దసరా కానుకగా అక్టోబర్5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ఆరంభంలో మంచి స్పందన వచ్చిన…నాలుగు వారాలు నిండకముందే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోకుండానే ముగించింది. ఈసినిమా దాదాపు 90శాతానికి పైగా వసూళ్లను రాబట్టి సెమీ హిట్‌తో సరిపెట్టుకుంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అలా మాత్రం జరగలేదు. అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది నెట్ఫ్లీక్స్ సంస్థ. నవంబర్19వ తేదీ రాత్రి 12గంటలకు సినిమా అందుబాటులోకి వచ్చేసింది. మరేందుకు ఆలస్యం నెట్‌ఫ్లీక్స్‌లో చూసేయండి… మన బాసును.
ఇవి కూడా చదవండి…
అంతా సబా కోసం…
వాల్తేరు.. మెగా ట్రీట్ ఖాయమట!