- Advertisement -
రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటి మట్టం క్రమంగా పెరిగిపోతొంది. తాజాగా భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం భారీగా పెరగడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం నీటిమట్టం 53 అడుగులకు చేరిందన్నారు. నది పరీవాహక ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తునందున్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
- Advertisement -