చెన్నై షాపింగ్‌మాల్‌కు భారీ జరిమానా

152
chennai shopping mall

నిబంధనలు అతిక్రమించి ఏర్పాటు చేసిన హోల్డింగ్స్ కు భారీ జరిమానాలు విధించింది జీహెచ్ఎంసీ ఈవీడీఎం.ఆమీర్ పెట్ చెన్నై షాపింగ్ మాల్ కు 4 లక్షల జరిమాన విధించగా అమీర్‌పేట వీఆర్కే సిల్క్స్‌కు రూ.2లక్షల జరిమాన విధించింది.ఎస్సార్‌నగర్‌లోని బజాజ్‌ ఎలక్ర్టానిక్స్‌ కు లక్ష 50 వేల జరిమాన ,ఎస్సార్‌నగర్‌లోని రిలయన్స్ డిజిటల్ కు రూ. లక్ష జరిమాన విధించింది.