RamCharan:జీసీలో భారీ పోరాట సన్నివేశాలు..

55
- Advertisement -

తమిళ శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తోన్న సినిమా గేమ్ చేంజర్‌. ఆర్ఆర్ఆర్ తర్వాత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కియారా అద్వానీ రామ్‌చరణ్ కలిసి నటిస్తోన్న రెండవ సినిమా. ఇటీవలే శంకర్ భారతీయుడు-2 కీలకమైన షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న శంకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా గేమ్ చేంజర్‌ గురించి మాట్లాడారు.

Also read: Bunny:టాలీవుడ్‌కే స్టైలిష్ స్టార్‌..!

జీసీలో భాగంగా క్లైమాక్స్ సన్నివేశం కోసం శంకర్ 1200మంది ఫైటర్స్‌తో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇందుకుగాను హైదరాబాద్ శివార్‌లో భారీ సెట్‌ వేసినట్టు సమాచారం. కేజీఎఫ్ యాక్షన్ సన్నివేశాల కోసం పనిచేసినవారిని ఈ సినిమాలో కూడా పనిచేస్తున్నారట. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని టాలీవుడ్‌లో టాక్.

Also read: పవన్ సినిమాకి నో టైటిల్

- Advertisement -