ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించిన గౌరవ్ ఉప్పల్

432
Gourav uppal
- Advertisement -

ఢిల్లీ తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా గౌరవ్‌ ఉప్పల్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న గౌరవ్‌ టీఎస్‌ భవన్‌ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. గౌరవ్‌ 2005 క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివిధ అంశాలపై సమన్వయం కోసం కృషి చేస్తానని గౌరవ్‌ ఉప్పల్‌ పేర్కొన్నారు.

- Advertisement -