గ్యాస్ గుదిబండ..మళ్లీ పెంపు!

95
gas
- Advertisement -

గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇప్పటికే వెయ్యి మార్క్ దాటిన గ్యాస్ ధరలు మరో రూ. 50 పెరిగాయి. తాజా పెంపుతో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,052కి చేరింది.ఇప్పటికే దేశంలో పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో సిలిండర్ ధరల పెంపు సామాన్యుల కష్టాలను మరింత పెంచుతుంది.

చెన్నైలో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. రూ.965గా ఉండగా.. తాజాగా చమురు కంపెనీలు 50 రూపాయలు పెంచడంతో తమిళనాడులో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,015కు పెరిగింది.

- Advertisement -