గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి..న్యూ రిలీజ్ డేట్

17
- Advertisement -

విశ్వక్‌సేన్ ప్ర‌ధాన‌పాత్ర‌లో ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా తొలుత ఈ సినిమాను మే 17న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.

తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఖరారైంది. మే 31న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు విశ్వక్‌సేన్ ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఫలక్‌నుమా దాస్ విడుద‌లైన మే 31 తేదీనే ఈ సినిమాను కూడా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read:జగన్ ఇంటర్వ్యూ..సరికొత్త రికార్డు

- Advertisement -