బిగ్ బాస్ టైటిల్ తెస్తా…దావత్ ఇస్తా: గంగవ్వ

327
gangavva

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో భాగంగా 16వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది యూ ట్యూబ్ స్టార్ గంగవ్వ. హౌస్‌లో స్టార్ స్టేటస్‌తో ఓటింగ్‌లో సైతం దూసుకుపోతోంది గంగవ్వ.

అయితే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే ముందు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిగ్ బాస్ హౌజ్‌లో చేయాల్సిన ప‌నుల గురించి, త‌ను టైటిల్ గెలిస్తే వ‌చ్చే డ‌బ్బులని ఏం చేస్తుంద‌నే విష‌యం గురించి క్లియ‌ర్ క‌ట్‌గా వివ‌రించింది. 50 ల‌క్ష‌లు నాకు వ‌స్తే ఇల్లు క‌ట్టుకుంటా, ఉన్న ఇల్లును మాత్రం షూటింగ్‌కు వాడ‌తా . మా అత్త వ‌ల్ల నాకు వంట అంత‌గా రాదు కాబ‌ట్టి బోళ్ళు తోముతా అని చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ గురించి అవ్వ ఏమనుకుంటుంది ? । Gangavva | Biggboss 4 | my village show | anil geela vlogs |