గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్స్..

18

రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా ఈ రోజు జూబ్లీహిల్స్‌ జర్నలిస్టు కాలనీలోని హుడా పార్కులో తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ గండ్ర మోహన్ రావు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పుడ్ కమీషన్ మెంబర్ కొంతం గోవర్ధన్ రెడ్ధి, పంచాయితి రాజ్‌ మెంబర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి, బిసి కమీషన్ మెంబర్ సిహెచ్‌ ఉపేందర్, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి కాల్యాణ్,15 మంది న్యాయ వాదులు పాల్గొన్నారు.