గాంఢీవధారి అర్జున..ఓటీటీ పార్ట్‌నర్ లాక్

70
- Advertisement -

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న హై వోల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘గాంఢీవధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తుండగా సాక్షి వైద్య హీరోయిన్‌. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురాగా ముఖేష్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె.మేయ‌ర్ సంగీతాన్ని, అవినాష్ కొల్ల ఆర్ట్ వ‌ర్క్‌ను అందించారు.

తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ని ప్రముఖ దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రాగా నెల రోజుల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఈ చిత్రంలో నాజర్, విమలా రామన్ అలాగే నరైన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. వెంకటేశ్వర సినీ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది.

Also Read:భారీ బడ్జెట్‌తో Kantara 2!

- Advertisement -