- Advertisement -
నూతన సంవత్సరం కానుకగా పర్చురు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా గాదె మధుసూదన్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది.
గాదె మధుసూదన్‌రెడ్డి నియామకం పట్ల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. సమన్వయంతో పని చేసి పార్టీని బలోపేతం చేస్తామని వైయస్ఆర్‌సీపీ నాయకులు పేర్కొన్నారు.
Also Read:సీఎం కప్‌ను బహిష్కరించిన కరాటే ఆటగాళ్లు
- Advertisement -