ఉచిత ప్రయాణం..ఉత్తర్వులు జారీ

35
- Advertisement -

రేపటి నుంచి మహాలక్ష్మి స్కీం అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. వయో బేధం లేకుండా అన్ని వర్గాల మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు ఉచిత ప్రయాణం చేయవచ్చు. అది కేవలం పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ లలో మాత్రమే ప్రయాణానికి అనుమతిచ్చింది.

- Advertisement -