- Advertisement -
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసం తన ప్రోటోకాల్‌ను పక్కకు పెట్టి మార్సెయిల్‌లోని విమానాశ్రయానికి వచ్చారు.
మూడు రోజుల ప్రాన్స్ పర్యటన ముగించుకొని మన ప్రధాని అమెరికాకు బయలుదేరే సమయంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైనది.
మాక్రాన్ వ్యక్తిగతంగా మోడీ ని విమానాశ్రయానికి తీసుకొచ్చి ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని నమస్తేతో తమ దేశం నుంచి వీడ్కోలు పలకడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్త ప్రధాన వార్తగా నిలిచింది.
Also Read:కాంగ్రెస్ పని ఖతం..ఆ పార్టీ నేతల ఆవేదన!
- Advertisement -