కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో కలకలం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారైందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కిసాన్ సెల్ మాజీ జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి ఆవేదనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ నేల మీద పడిపోయింది..వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడుతున్నారు అన్నారు. డబ్బులు ఖర్చు పెట్టి ఓడిపోతామేమో అని టెన్షన్ పడుతున్నారు.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు ఓడిపోతే ఎవరు బాధ్యులు అని వీడియో రిలీజ్ చేశారు.
కరీంనగర్ జిల్లా..
హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో కలకలం
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కిసాన్ సెల్ మాజీ జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి ఆవేదనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..
కాంగ్రెస్ పార్టీ నేల మీద… pic.twitter.com/Wd0YUuCs1W
— Telangana Awaaz (@telanganaawaaz) February 13, 2025
Also Read:దేశానికే రోల్ మోడల్‌గా సమగ్ర కుటుంబ సర్వే

