ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..

0
- Advertisement -

నూతన సంవత్సరం సందర్బంగా పలు రెస్టారెంట్లలో ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో నిబంధనలు పాటించని పలు రెస్టారెంట్లపై దాడులు చేశారు అధికారులు.

కాలం చెల్లిన వస్తువులు, సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపిన నాన్ వెజ్ ఆహార పదార్థాలు గుర్తించారు. నిబంధనలు పాటించని రెస్టారెంట్లపై చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని ఫుడ్ సెఫ్టీ అధికారులు ప్రకటించారు.

Also Read:KTR: తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్

- Advertisement -