సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో ఫ్లోరైడ్‌కు చెక్‌:కేటీఆర్

213
ktr

తెలంగాణ రాష్ర్టం ఏర్ప‌డ‌టానికి ముందు ఫ్లోరైడ్ ఒక విప‌త్తుగా ఉండేది…. కానీ ఇప్పుడు మిష‌న్ భ‌గీర‌థ ఫ్లోరైడ్ స‌మ‌స్య‌ను విజ‌య‌వంతంగా తొల‌గించింది అని, అది సీఎం కేసీఆర్ వ‌ల్లే సాధ్య‌మైంద‌ని తెలిపారు మంత్రి కేటీఆర్

ఫ‌్లోరైడ్ ర‌క్క‌సికి బ‌లైంది ప్ర‌ధానంగా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా. కానీ నేడు ఆ బాధ లేదు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మిష‌న్ భ‌గీర‌థ‌తో ఫ్లోరైడ్ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భించిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఒక నాయ‌కుడికి దూర‌దృష్టి ఉండి సంక‌ల్పం ఉంటే.. మంచి కోసం మిలియ‌న్ల మంది జీవితం మారుతుంద‌ని పేర్కొన్నారు.