కేరళలో విరిగిపడ్డ కొండచరియలు..వీడియో

26
- Advertisement -

భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమైంది. వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి 20 మందికి పైగా మృతి చెందగా వందలాది మంది శిథిలా కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టగా వీరికి వర్షం అంతరాయం కలిగిస్తోంది. కొండచరియలకు తోడు బురద పలు గ్రామాలను ముంచెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read:“బడ్డీ” సినిమా టికెట్ రేట్ల తగ్గింపు

- Advertisement -