మున్నేరువాగులో 5గురు దుర్మరణం..

120
eluru
- Advertisement -

కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం ఏటూరు లో విషాదం నెలకొంది. మున్నేరు వాగు లో 5 గురు చిన్నారులు గల్లంతు అయ్యారు. మున్నేరు వాగు లో ఈత కోసం వెళ్లిన చిన్నారులు…మృతిచెందారు. గల్లంతైన విద్యార్థులు బాల యేసు, చరణ్, అజయ్, సన్నీ, రాకేష్ గా గుర్తించగా చిన్నారులంతా 12 సంవత్సరాల లోపు వారే.

చిన్నారుల మృతదేహాన్ని చూసి బోరున విలపిస్తున్నారు తల్లిదండ్రులు. కృష్ణా నది వద్దే ఐదు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు అధికారులు.అనంతరం కుటుంబ సభ్యులకు మృతి దేహలను అప్పగించనున్నారు అధికారులు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి….

- Advertisement -