- Advertisement -
కెనడాలో భారతీయ విద్యార్థిపై కాల్పులు జరిగాయి. అంటారియో ప్రావిన్లో జరిగిన ఈ కాల్పుల్లో పోలీస్ సహా మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మృతిచెందిన వారిని టొరంటో పోలీస్ కానిస్టేబుల్ ఆండ్రూ హాగ్, ఎంకే ఆటో రిపేర్ యజమాని షకీల్ , సత్వీందర్ సింగ్‌గా గుర్తించారు.
సత్వీందర్ సింగ్ ఎంకే ఆటో రిపేర్‌లో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు సీన్ పెట్రీ (40) మరణించారు.
- Advertisement -