కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం..

30
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మానేటరి పార్క్‌లో జరిగిన చైనీయుల న్యూ ఇయర్ ఈవెంట్ లో కాల్పులు జరుగగా పలువురు మరణించారు. శ‌నివారం రాత్రి జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో వేలాది మంది పాల్గొన్నారు. కాగా ఈ ఘ‌ట‌న‌లో ప‌ది మంది మ‌ర‌ణించ‌గా ప‌లువురు గాయ‌ప‌డ్డార‌ని స‌మాచారం. కాల్పుల ఘ‌ట‌న స‌మాచారంతో మానేట‌రీ పార్క్‌కు చేరుకున్న పోలీసులు స‌హాయ కార్యక్ర‌మాలు ముమ్మ‌రం చేశారు.

ఇక మరోవైపు రహస్య ఫైల్స్‌ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మెడకు చుట్టుకుంటున్నాయి. గతంలో పలు రహస్య ఫైల్స్‌ లభ్యమవగా.. ఆయన ప్రైవేట్‌ హైస్‌లో చేపట్టిన మరో సెర్చ్‌లో ఇంకో 6 ఫైళ్లు దొరికాయి. సోదాల సమయంలో ఇరుపక్షాలకు చెందిన లీగల్‌ టీమ్‌లు, వైట్‌హౌస్‌ అధికారి ఒకరు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -