Filmfare:ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌

31
- Advertisement -

ప్రతిష్టాత్మక ఫిలీం ఫేర్ అవార్డ్స్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో జరిగిన 69వ ఫిలీం ఫేర్ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు సందడి చేశారు. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి విజేతలను ప్రకటించారు.

ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్, ఉత్తమ నటిగా ఆలియా భట్ ఎంపికయ్యారు. ఇక 12th ఫెయిల్ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలవగా రాఖీ ఔర్‌ రాణీకీ ప్రేమ్‌ కహానీ చిత్రానికి గానూ అలియాభట్‌ ఉత్తమ నటిగా ఎంపికైంది. ఉత్తమ సహాయ నటుడిగా విక్కీ కౌశల్‌ (డంకీ), ఉత్తమ సహాయ నటిగా షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణీకీ ప్రేమ్‌ కహానీ) ఎంపికయ్యారు.

ఉత్తమ చిత్రం : 12th ఫెయిల్‌
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌) : జొరామ్‌
ఉత్తమ నటుడు : రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) : విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌)
ఉత్తమ నటి : అలియాభట్‌ (రాఖీ ఔర్‌ రాణీకీ ప్రేమ్‌ కహానీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌) : రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్‌ అజ్‌)
ఉత్తమ సహాయ నటుడు : విక్కీ కౌశల్‌ (డంకీ)
ఉత్తమ సహాయ నటి : షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణీకీ ప్రేమ్‌ కహానీ)
ఉత్తమ గీత రచయిత : అమితాబ్‌ భట్టాచార్య (తెరె వాస్తే.. : జరా హత్కే జరా బచ్చే)
ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బం : యానిమల్‌
ఉత్తమ నేపథ్య గాయకుడు : భూపిందర్‌ బాబర్‌ (అర్జన్‌ వెయిలీ – యానిమల్‌)
ఉత్తమ నేపథ్య గాయకురాలు : శిల్పా రావు (చెలెయ్‌ – జవాన్‌)
ఉత్తమ కథ : అమిత్‌ రాయ్‌ (OMG 2)

Also Read:చికెన్ లివర్.. తింటే ఏమౌతుంది?

- Advertisement -