నేటి బంగారం,వెండి ధరలివే..

9
gold
- Advertisement -

ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం,వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,600గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,380గా ఉంది. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,530గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 72,700గా ఉండగా విజయవాడలో కేజీ వెండి ధర రూ. 72,700,చెన్నైలో కేజీ వెండి ధర రూ. 72,700,న్యూఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 70,500గా ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -