ఈ వారం ఓటీటీ సినిమాలివే..

70
- Advertisement -

థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూపిస్తున్నారు. థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ఓటీటీ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలైన ఓటీటీ సినిమాలను ఓసారి పరిశీలిద్దాం..

స్వేర్డ్ లవ్ ఆల్ ఓవర్ ఎగైన్..ఓ ఫేమస్ జర్నలిస్ట్‌, ఓ మంచి టీచర్ ప్రేమలో పడతారు. ఈ తరుణంలో వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దీని వల్ల ఆ టీచర్ వృత్తిని వదిలేసి మరో జాబ్ వెతుక్కుంటుంది. ఫిలిప్ జిల్బర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

కుమిట్ 1 వారియర్ హంట్ అనేది భారతదేశపు మొట్టమొదటి మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ రియాలిటీ షో. భారతదేశంలోని ఈ క్రీడకు పాపులారిటీ పెంచాలనే ఉద్దేశ్యంతో వన్‌వే ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2022లో ఈ షోని ప్రారంభించింది. ఈ షో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎమ్‌ఎక్స్ ప్లేయర్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఫిబ్రవరి 17న The Night Manager (Hindi) డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుండగా ఫిబ్రవరి 24న The Reluctant Traveller..యాపిల్ టీవీ ప్లస్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -