రుణమాఫీ కోసం రైతుల ధర్నా!

13
- Advertisement -

రుణమాఫీ కోసం గాంధీ భవన్ మెట్లు ఎక్కారు రైతులు. గాంధీ భవన్‌ ముందు ధర్నా చేపట్టారు. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన రేవంత్ రెడ్డి మాట‌లు.. నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయని మండిపడ్డారు.

త‌న పేరు తోట యాద‌గిరి శాలిగౌరారం మండ‌లం తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం.. 55 క్వింటాళ్ల 80 కిలోల ధాన్యాన్ని విక్ర‌యించాను. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు బోన‌స్ రాలేదు. అంతే కాదు రుణ‌మాఫీ కూడా కాలేదు.. ఇటు పెన్ష‌న్లు లేవు. ఇప్ప‌టికైనా రేవంత్ రెడ్డి 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేయాలి అని డిమాండ్ చేశారు.

 

Also Read:కోమటిరెడ్డి మనిషిలా మాట్లాడటం లేదు!

- Advertisement -