ఈ గౌను చూస్తుంటే…అవి బయటకొస్తున్నాయి…!

229
Fan's Mixed Reactions On Priyanka Chopra's Chic Dress,
- Advertisement -

సిని సెలెబ్రిటీలు కొత్త లుక్స్‌ తో అందరి దృష్టిని తమ వైపుకి లాక్కొవాలని ప్రయత్నిస్తుంటారు. అందులోనూ హీరోయిన్స్‌  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. వారు కనిపించే కొత్త లుక్స్‌ తోనే  వారికి ఆఫర్లు వెల్లువెత్తుతుంటాయి.  అయితే ఇటీవలే జరిగిన ఆస్కార్‌ ఫంక్షన్‌లో తన లుక్స్‌తో అందరి మతి పోగొట్టింది ఓ బాలీవుడ్‌ బ్యూటీ. ఆ బ్యూటీ ఎవరోకాదు. దేశీ గర్ల్‌గా పేరొందిన ప్రియాంకా చోప్రా.

 Fan's Mixed Reactions On Priyanka Chopra's Chic Dress,

ఈ అమ్మడు ఆస్కార్‌ ఫంక్షన్‌లో ఒక్కసారిగా తళుక్కున మెరిసింది. అంతేకాదు తన లుక్స్‌తో అందరి మతి పోగొట్టిందనే చెప్పాలి.
అయితే ఈ ఫంక్షన్‌కి ఆమె వైట్‌ అండ్‌ గ్రే కలర్‌ గౌనులో మిలమిలా మెరిసిపోయింది. కానీ ఈ బ్యూటీ  ఎంత మెరిసినా… ఆమెపై నెగిటివ్‌ టాక్‌ వస్తోంది.  ఈ అమ్మడు కాస్టూమ్‌పై అభిమానుల సెటైర్లు మాత్రం టాపు లెవల్లో ఉన్నాయి.

ఈ గౌనుపై సోషల్‌ మీడియాలో వస్తోన్న సెటైర్లు అన్నీ ఇన్నీ కావు. అసలు ప్రియాంక ఎలా ఈ గౌనును డిజైన్‌ చేయించిందోగానీ.. ఈ గౌను చూస్తుంటే సోషల్‌ మీడియా అభిమానులకు మాత్రం అలా అలా కవిత్వాలు బయటకు తన్నుకొచ్చేస్తున్నాయి. అంతేకాదు రకరకాలుగా సెటైర్లు కూడా వేసేస్తున్నారు. మరో పక్క ప్రియాంక గౌను బాగుందంటున్న వాళ్లు కూడా ఉన్నారు లెండి.
Fan's Mixed Reactions On Priyanka Chopra's Chic Dress,
కానీ ఈ అమ్మడి గౌను పై నెగిటివ్‌ కామెంట్సే ఎక్కువగా వస్తున్నాయి. ఏది ఏమైనా నెగిటివ్‌ అయినా, పోజిటివ్‌ అయినా ప్రియాంకా ఆస్కార్‌ గౌనుతో హాట్‌ హాట్‌గా హల్ చల్‌ చేసిందనే చెప్పాలి. ఏదేమైనా… ప్రియాంక తన కాస్ట్యూమ్‌తో భలే ఎట్రాక్ట్‌ చేసింది. నెగిటివ్‌లో కూడా ఇంతగా అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం ప్రియాంక అనే చెప్పాలి మరి. ప్రియాంక ఆస్కార్‌ ముచ్చట ఆలా ఉంచితే, ఈ ముద్దుగుమ్మ నటించిన హాలీవుడ్‌ మూవీ ‘బేవాచ్‌’ త్వరలోనే రిలీజ్‌కి రెడీగా ఉంది.

- Advertisement -