- Advertisement -
టీటీడీ దేవస్థానం పేరుతో నకిలీ యాప్ చేయడం నేరం అన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. డాలర్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు అందింది అని వెల్లడించారు.
ఈ విషయాన్ని టీటీడీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది అని… దీనిపై కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. తిరుమల ఆలయంపై ఆన్‌లైన్ గేమ్.. ఫిర్యాదు చేశారు కిరణ్ రాయల్.
ఆలయంలో ఎలా ప్రవేశించాలనే దానిపై ఓ గేమ్ ఆన్‌లైన్‌లో పెట్టారు. దీనిపై విచారణ జరుపుతున్నారు విజిలెన్స్ అధికారులు. ఈ విషయమై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకి ఫిర్యాదు చేసిన జనసేన నేత కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు.
Also Read:రిటైర్డ్ ఉద్యోగుల మరణాలు..ప్రభుత్వ హత్యలే!
- Advertisement -

