విష్ణు పేరు ఎత్తకుండా మనోజ్ విషెస్!

10
- Advertisement -

‘కన్నప్ప’ చిత్రబృందానికి మంచు మనోజ్ విషెస్ తెలిపారు. తన తండ్రి మోహన్ బాబు మరియు చిత్రబృందం ఈ సినిమా కోసం చాలా ఏళ్లు కష్టపడ్డారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మనోజ్.

ట్వీట్‌లో ఎక్కడ కూడా మంచు విష్ణు పేరు కానీ పోస్టర్‌ని సైతం పోస్ట్ చేయలేదు. ఇటీవలి మంచు ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో సైతం మనోజ్ ఇలా ట్వీట్ చేయడంపై ప్రశంసిస్తున్నారు అభిమానులు. కాగా, రేపు(శుక్రవారం) థియేటర్లలో విడుదల కానుంది ‘కన్నప్ప’ మూవీ.

Also Read:పంత్‌పై టీమిండియా మాజీ కోచ్ ప్రశంసలు

- Advertisement -