టీఆర్ఎస్‌కు అండగా మాజీ సైనికుల కుటుంబాలు..

128
koppula eshwar
- Advertisement -

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ప్రచారంలో బుధవారం మాజీ సైనికుల ఉద్యోగుల కుటుంబాలు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యం టీఆర్ఎస్ పార్టీ పూర్తి పద్దతు పలకడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపైన ప్రభుత్వం పైన వారు తీసుకుంటున్న చర్యలపైన చాలా ఆనందాన్ని వ్యక్తం చేసి, వారి ప్రాపర్టీ టాక్స్ మాఫీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ వారు జీహెచ్‌ఎంసీ పరిధిలోని మొత్తం మాజీ సైనికుల ఉద్యోగుల కుటుంబాలు అందరం కూడా ఎన్నికలలో కేసీఆర్ గారికి మద్దతు తెలుపుతూన్నారు అని అన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తలుపున బరిలో ఉన్న అభ్యర్థులకు ఓటు వేస్తాం అని నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 150 మంది కుటుంబ సభ్యులతో రావడం జరిగింది. వారికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను ఎవైతే ఉన్నయో ముఖ్యమంత్రి నేరవేస్తారనే నమ్మకం ఉంది. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కు ఓటు వేసి స్థానిక అభ్యర్థి సబితా-కిషోర్‌ను భారీ మెజారిటీ గెలిచుకోవాలన్నారు.

- Advertisement -