- Advertisement -
కాలుష్యంపై అవగాహన కల్పించేలా రూపొందించిన వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. ధ్వని కాలుష్యం వల్ల మన చుట్టూ ఉన్న మూగజీవాలు ఎలా ఇబ్బందులు పడుతున్నాయో ఒక్క క్షణం ఆలోచించండి అని సూచించారు.
మన కళ్ళ ముందే ఒక భయానక వాస్తవం..మన వాహనాలను, ఇంజిన్లను సౌండ్ చేయడం వల్ల చుట్టూ పక్కన ఎవరు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారో ఒక్క క్షణం గమనించండి.. చెట్లు, పక్షులు, మన చుట్టూ ఉన్న మూగజీవాల కోసం ఒక్క క్షణం కేటాయించండి అని తెలిపారు.

Also Read:రూ.5కే బ్రేక్ ఫాస్ట్.. ఎప్పటినుండి అంటే!
- Advertisement -

