వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మృతి..

9
- Advertisement -

వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మృతి చెందారు. గుండెపోటుతో కన్నుమూశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ లో చేరారు మదన్ లాల్.

2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మదన్ లాల్. ప్రస్తుతం బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్నారు మదన్ లాల్.

Also Read:TTD:జూన్ నెల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బానోత్ మదన్ లాల్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.

మదన్ లాల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు ముఖ్యమంత్రి.

- Advertisement -