సివిల్స్‌లో సత్తాచాటిన మాజీ ఎమ్మెల్యే మదన్‌లాన్‌ తనయుడు..

754
madanlal

సివిల్స్ 2019 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు సత్తాచాటారు. ఖమ్మం జిల్లా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ తనయుడు మృగేందర్ లాల్ కు సివిల్స్ పలితలలో 505 ర్యాంకు సాధించారు.

ప్రస్తుతం మృగేందర్ ఐపీఎస్ ట్రైనింగ్ లో ఉన్నాడు.దేశ వ్యాప్తంగా వెలువడిన సివిల్స్ లో ఖమ్మం జిల్లా కి చెందిన మృగేందర్ లాల్ కి 505 ర్యాంకు రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.