ఆర్ఆర్ఆర్..కౌంట్ డౌన్ షురూ

170
rrr
- Advertisement -

ఆర్ఆర్ఆర్ కౌంట్ డౌన్ షురూ అయింది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా నెత్తరు మరిగిత ఎత్తర జెండా…సత్తువ ఉరిమితే కొట్టర కొండా అనే పాటను రిలీజ్ చేశారు.
ఈ పాటలో ఎన్టీఆర్‌, చరణ్‌, అలియా కలిసి స్టెప్పులు వేయగా ఆర్‌.ఆర్‌.ఆర్‌ సెలబ్రేషన్‌ ఆంథమ్‌ ఇది. ఈ పాటతో కౌంట్‌డౌన్‌ ని ప్రారంభిద్దాం అని చిత్రబృందం పేర్కొంది.

రాజమౌళి దర్శకత్వంలో సినిమా తెరకెక్కగా అలియాభట్‌ కథానాయిక. శ్రియ, అజయ్‌దేవగణ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈనెల 25న సినిమా విడుదల కానుంది. కీరవాణి సంగీతం అందించగా విశాల్‌ మిశ్రా, పృథ్వీ, కీరవాణి ఈ పాటని ఆలపించారు.

- Advertisement -