- Advertisement -
తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి లక్షాన్ని ముద్దాడిన “విజయుడు” కల్వకుంట్ల చంద్రశేఖర రావు. సాధించిన తెలంగాణాను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖను దేశంలోనే మొదటి స్థానంకు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని మంత్రి ఈటెల తెలిపారు. ఆరు సంవత్సరాల వైద్య ఆరోగ్య శాఖ అభివృద్ది నివేదికను ప్రజలముందు ఉంచారు.
- Advertisement -