హాట్ ఫోటోస్ తో యూత్ కి నిషా ఎక్కించడంలో ఇషానే టాప్ అనుకుంటా.. సోషల్ మీడియాలో ఇషాగుప్తా న్యూడ్ ఫొటోలు నెటిజన్ల మతిపోగొట్టేశాయి.
ఓ ఫొటోలో దానిమ్మను అడ్డుపెట్టుకుంటూ కనిపించిన ఇషా ఆ తర్వాత డోస్ పెంచేసి బోల్డ్‌గానే కనిపించి యూత్‌కి పిచ్చెక్కించింది. ఇలా ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అయిన ఇషా పై నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలోనే ఫైర్ అయ్యారు.
అయితే ఇషాగుప్తా మాత్రం నెటిజన్ల తీరుని కొట్టిపారేస్తోంది. అంతేకాకుండా నా ఫోటోలు నా ఇష్టం అంటూ మొహమాటం లేకుండా చెప్పేస్తోంది.
‘ ఓ భారతీయ అమ్మాయి అందాలు ఆరబోస్తుంటే చూసి , వాళ్ళ మగతనం ఎక్కడ షేక్ అవుతుందో అనే మగాళ్ళు కంగారు పడిపోతున్నారు. ఆత్మస్తైర్యం లేని ఆడవాళ్ళే నన్ను విమర్శిస్తున్నారు’ అంటోంది.
ఇక ఇషా భారతీయురాలే కాదు అని నెటిజన్లు చేసే కామెంట్లకి తాను బాధపడుతున్నానని చెప్తూనే ‘నేనే అసలు సిసలు భారతీయురాలిని, నా తండ్రి దేశానికి సేవ చేశారు.
మీ తండ్రి చేశారా? ‘ అంటూ ఫైర్ అవుతోంది ఇషా. మొత్తానికి తాను అందంగా ఉంటుందని, ఆ అందాలను బంధించే ఫొటోలు తనకు నచ్చాయని, అందుకే వాటిని సోషల్ మీడియాలో పంచుకున్నానంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తోంది. ఇక ఈ రేంజ్లో ఆన్సర్స్ ఇస్తున్న ఇషా..మళ్ళీ ఏ రేంజ్ లో రెచ్చపోతుందో చూడాలి.