తెలంగాణ ప‌త్తికి మంచి డిమాండ్: ఎర్రబెల్లి

234
errabelli
- Advertisement -

దేశంలో తెలంగాణ ప‌త్తికి మంచి డిమాండ్ ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ముస్లీం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎర్రబెల్లి…ముస్లీంలను శత్రువులుగా చూడొద్దన్నారు.

తెలంగాణ సంస్కృతి గంగా జ‌మునా త‌హ‌జీబ్ అని….ముస్లీంల‌ వ‌ల్లే క‌రోనా విస్తృతి అయింద‌న‌డం పూర్తిగా నిజం కాదన్నారు. ఒక‌రిద్దరు చేసిన త‌ప్పుని అంద‌రికీ రుద్దొద్దన్నారు.

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఆదుకోవాల్సింది పోయి.. కేంద్రం అక్క‌ర‌కు రాని ప్యాకేజీలు ప్ర‌క‌టించారని చెప్పారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుల‌కు దిక్కులేదని…రైతుల పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర వ‌చ్చే ప‌రిస్థితి లేదన్నారు.

- Advertisement -