యాదాద్రి అద్భుత కళా ఖండం: ఏరిక్ సోలీహిమ్

130
yadadri
- Advertisement -

యాదాద్రి అద్భుత కళా ఖండం అని ప్రశంసలు గుప్పించారు ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణవేత్త ఏరిక్ సోలీహిమ్. యాదాద్రి ఆల‌య పున‌ర్నిర్మాణం అద్భుతంగా ఉంద‌ని కొనియాడారు. ఇదొక అద్భుత క‌ళా ఖండం… శ్రీల‌క్ష్మీ నార‌సింహ స్వామి ఆల‌య ఆర్కిటెక్చ‌ర్ అద్భుతంగా ఉంద‌న్నారు. హైద‌రాబాద్‌కు 60 కిలోమీట‌ర్ల దూరంలో యాదాద్రి ఉంద‌ని పేర్కొన్నారు.

- Advertisement -