బీజేపీని వీడటం లేదు: రవీందర్ రెడ్డి

52
enugu
- Advertisement -

తాను బీజేపీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు ఆ పార్టీ నేత ఏనుగు రవీందర్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన రవీందర్ రెడ్డి..ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కచ్చితంగా బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రానున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమన్నారు.

కొంతమంతి కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ రవీందర్ రెడ్డి…ప్రస్తుత ఎమ్మెల్యే సురేందర్ కు డిపాజిట్ కూడా రాదన్నారు. తనపై జరిగే అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు రవీందర్ రెడ్డి.

- Advertisement -