డ్రాగన్‌ గర్ల్..అందంతో మతిపొగొట్టింది

516
rgv dragon girl
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎంటర్ ద గర్ల్ డ్రాగన్‌. పూజా బాలేకర్ ప్రధానపాత్రలో ఈ మూవీ తెరకెక్కుతున్న బ్రూస్లీ బర్త్ డే సందర్భంగా సినిమా టీజర్‌ని విడుదల చేశారు.

టీజర్‌లో తన అందాలతో మతిపొగొట్టింది పూజా బాలేకర్. ఓ వైప్‌ మార్షల్ ఆర్ట్స్ స్టంట్స్ చేస్తూనే మరోవైపు అందాలతో కనువిందు చేసింది. లిప్ లాక్ సీన్స్‌తో సినిమాపై అంచనాలను పెంచేశాడు ఆర్జీవీ.

డిసెంబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందు రానుండగా భారత్‌లో నిర్మిస్తున్న తొలి మార్షల్ ఆర్ట్ చిత్రం ఇది. ఈ టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి.

- Advertisement -