రెండో వ‌న్డేలో సఫారీలు చిత్తు..

70
- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా ఇంగ్లండ్ టార్గెట్‌ను 201 పరుగులకు విధించగా విపలమయ్యారు సఫారీ ఆటగాళ్లు.ఓ ద‌శ‌లో 6 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయింది. చివ‌రికు 83 ప‌రుగుల‌కు ద‌క్షిణాఫ్రికా ఆలౌటైంది. ర‌షీద్ 3 వికెట్లు తీసుకోగా, అలీకి రెండు వికెట్లు ద‌క్కాయి.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 201 ప‌రుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ జ‌ట్టులో లివింగ్‌స్టోన్ 38, కుర్ర‌న్ 35 ర‌న్స్ చేశారు.

- Advertisement -