ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్..

7
- Advertisement -

ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుండగా జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు, మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ జరగనుంది.

జులై 19 నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్,జులై 24న ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు,జూలై 30 నుంచి ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్ జరగనుండగా ఆగస్టు 5న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు చేయనున్నారు.

Also Read:విశ్వక్ సేన్ సాహాసం..ఫ్లాప్ సినిమా రీమేక్!

- Advertisement -