మొక్కలు నాటిన దేవాదాయ శాఖ ఉద్యోగులు

101
gic
- Advertisement -

దేవాదాయ, ధర్మాదాయ శాఖ అర్చక ఉద్యోగ సంఘాల సమావేశంలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం లో భాగంగా నల్లగొండ జిల్లా TNGO భవన్ లో జమ్మి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మంత్రాల శ్రవణ్ కుమార్, కార్యదర్శి కృష్ణమూర్తి, బ్రాహ్మణ బంధువు శ్రీనివాస శశికాంత్ శర్మ, వేణు కుమార్ ఆచార్యులు, పెన్నా మోహన్ శర్మ, గాదె మహేష్, వాసుదేవ శర్మ, రామలింగేశ్వర శర్మ, నాగరాజు, శ్రవణ్, శ్రవణ్ కుమార్ ఆచార్యలు పాల్గొన్నారు.

- Advertisement -