- Advertisement -
భారత్ టూర్‌ని రద్దు చేసుకున్నారు టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రధాని మోడీతో మస్క్ భేటీ కావాల్సి ఉండగా ఈ పర్యటనను మస్క్ రద్దు చేసుకున్నట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.
టెస్లా కంపెనీ భారత్‌లో సుమారు మూడు బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశారు. దాదాపు 25 లక్షలు ఖరీదు చేసే మోడల్ 2 రకం ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి కోసం ఆ ప్లాన్ వేసినట్లు తెలిసింది.అలాగే ఢిల్లీలో జరగనున్న స్పేస్ స్టార్టప్స్ కంపెనీలతో మస్క్ భేటీ కావాల్సి ఉండగా ఈ టూర్ రద్దు అయినట్లు సమాచారం.
Also Read:చేతుల్లో వణుకు..ఈ జబ్బు ఉన్నట్లే!
- Advertisement -