‘క‌ల‌ర్ ఫొటో’ నుండి క‌న్నీళ్లు పెట్టించే పాట.. వీడియో

240
Colour Photo

చాందినీ చౌదిరి, సుహాస్ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న చిత్రం క‌ల‌ర్ ఫొటో. న‌లుపు రంగు ఛాయ ఉన్న అబ్బాయి, తెలుపు రంగు అమ్మాయి మ‌ధ్య సాగే ల‌వ్ స్టోరీ నేప‌థ్యంలో ఈ చిత్రం సాగుతుంది. హృదయకాలేయం, కొబ్బరిమట్ట వంటి సూప‌ర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రొడ్యూసర్‌ కం డైరెక్టర్‌ సాయి రాజేశ్‌ (స్టీవెన్‌ శంకర్‌) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంత నుండి ఇప్ప‌టికే విడుద‌లైన పాటకు అద్బుత‌మైన స్పంద‌న వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఈ మూవీ నుంచి చిత్ర‌యూనిట్ మరో పాటను విడుద‌ల చేసింది. ఈ లిరిక‌ల్ వీడియో సాంగ్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. క‌న్నీళ్లు కొన్నేళ్లుగా రానన్న రాలేదుగా అంటూ కొంత‌ ఎమోష‌న‌ల్‌గా చాందినీ, సుహాస్ మ‌ధ్య స‌న్నివేశాల‌తో సాగే ఈ పాట మంచి లిరిక్స్ తో సాగుతూ మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను క‌ట్టిప‌డేస్తుంది.

Ekaantham Lyrical | Colour Photo Songs | Suhas, Chandini Chowdary | Kaala Bhairava