- Advertisement -
బెట్టింగ్ యాప్స్ కేసులో హీరో విజయ్ దేవరకొండకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 11న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తొలుత ఆగస్టు 6న హాజరుకావాలని ముందుగా నోటీసులు ఇచ్చింది ఈడీ. అయితే విచారణకు విజయ్ హాజరుకాలేదు. దీంతో తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది ఈడీ.
బెట్టింగ్ యాప్ కేసులో 29 మంది సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చింది ఈడీ. ఈ కేసులో ఇప్పటికే జూలై 23ప రానా, 3న ప్రకాశ్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మీలను విచారణకు రావాలని నోటీసులు పంపింది.
Also Read:కేటీఆర్ బర్త్ డే..సంతోష్ విషెస్
- Advertisement -

