- Advertisement -
ఆంధ్రప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. పల్నాడు జిల్లా వినుకొండలో స్వల్పంగా భూమి కంపించగా ప్రజలు భయంతో పరుగులు తీశారు. తెల్లవారుజామున 2.35 గంటలకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదుకాగా వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Also Read:కనిపించిన రంజాన్ నెలవంక
- Advertisement -

